Skip available courses
Available courses

Blood Cells
ఎర్రితో సైట్లు, లూకో సైట్లు, రక్త ఫలకికలు కు సంబందించిన విషయాలు గూర్చి తెలుసుకుందాం

JEEVANA VIDHANALU
సజీవులు ముఖ్యమైన క్రియలు పాటించకపోతే వాటికి మనుగడలేదు. జీవి మనుగడకు, దాని వంశాభివృద్ధికి అవసరమైన క్రియలను జీవనక్రియల్ని అంటారు. వాటి గురించి తెలుసుకుందాం..

HIV - formation and disease stages

Respiration
శ్వాసక్రియ : శ్వాసక్రియకు ఉష్ణోగ్రత అతిముఖ్యమైనది - మానవునిలో శ్వాస క్రియ - శ్వాసనాళాలు ,శ్వాసనాళికలు - ఊపిరితిత్తులు - కణ శ్వాసక్రియ - అమీబా శ్వాసక్రియ

Characteristics of the Indian economy
సాంఘిక శాస్త్రం - అర్ధ శాస్త్రం - భారత దేశం - ఆర్ధిక వ్యవస్థ లక్షణాలు

The structure of the economy
సాంఘిక శాస్త్రం - అర్ధ శాస్త్రం - భారత దేశం - ఆర్ధిక వ్యవస్థ నిర్మాణం

India - United Nations - Global Issues
సాంఘిక శాస్త్రం - పౌర శాస్త్రం - భారత దేశం - ఐక్యరాజ్యసమితి - ప్రపంచ సమస్యలు

Short DEEP
డిజిటల్ అక్షరాస్యత సాధికారత దిశగా ఆధునిక సాంకేతిక పరికరములు వాటి వినియోగం వంటి అంశాలపై అవగాహన పెంపొందించుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

ఇ - కామర్స్
ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఇంటర్నెట్ కామర్స్ అని కూడా పిలువబడే ఈకామర్స్, ఇంటర్నెట్ ఉపయోగించి ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు లేదా సేవల వినియోగానికి మరియు వ్యాపార కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుంది.

ఆన్ లైన్ జాబ్ పోర్టల్స్
ఆన్లైన్ జాబ్ పోర్టల్ అనేది రిక్రూటర్లు మరియు ఉద్యోగార్ధుల గురించి ఆన్‌లైన్ సమాచారం కోసం రూపొందించబడిన వెబ్‌సైట్. ఆన్లైన్ జాబ్ పోర్టల్ ఉద్యోగార్ధులకు మరియు రిక్రూటర్లకు ఉద్యోగులకు విస్తృత శ్రేణిలో సరైన ఎంపిక చేసుకొనుటకు, అవకాశములను అందిపుచ్చుకొనుటకు సహాయపడుతుంది.

ఇంటర్నెట్ వినియోగ విధానాలు, ఉపయోగాలు
ఈ వీడియో ద్వారా వ్యవసాయం మరియు విద్య, జీవనోపాధి లాంటి విషయాలకు సంబందించిన సమాచారం కోసం శోధించడం ఎలా, ఆన్‌లైన్‌లో ఆయా బిల్లు చెల్లింపులు చేయడం, ట్రైన్ టికెట్ మరియు బస్ టికెట్ ఆన్‌లైన్ లో బుక్ చేయడం , వివిధ ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనే విధానాన్ని తెలుసుకుంటారు

ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్
ఇ-మెయిల్ ఖాతా యొక్క వివిధ ఫీచర్‌లు, సోషల్ మీడియా , స్కైప్ మరియు హ్యాంగ్అవుట్ వంటి కమ్యూనికేషన్ ఆధారిత అప్లికేషన్స్ వినియోగం మరియు ఉపయోగాలు తెలుసుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

ఇంటర్నెట్ కు పరిచయము – వినియోగం పై అవగాహన
ఇంటర్నెట్, సంబంధిత అప్లికేషన్స్ గురించి మరియు వివిధ ఇంటర్నెట్ కనెక్షన్ సేవలు అందించు వారి గురించి, అవసరమైన సమాచారం గూర్చి అంతర్జాలంలో అన్వేషణ కొరకు అందుబాటులో ఉన్న వివిధ సెర్చ్ ఇంజన్ ల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Operating Digital Devices
కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ వంటి పరికరములు వినియోగించడం వాటి ఉపయోగాలను గురించి ఈ వీయో ద్వారా తెలుసుకుంటారు

Introduction to digital devices
ఈ వీడియో ద్వారా వివిధ రకాలైన సాంకేతిక పరికరములు అనగా మొబైల్ ఫోన్, టాబ్, లాప్టాప్ మరియు కంప్యూటర్ వంటి వాటి పరిచయం మరియు వాటి వినియోగానికి సంబందించిన విషయాలను తెలుసుకుంటారు

Plastic Boon or Bane
ప్లాస్టిక్ అంటే ఏమిటి ? ప్లాస్టిక్ మానవాళికి వరమా శాపమా? ప్లాస్టిక్ గురించి దిగ్బ్రాంతికి గురిచేసే విషయాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి సంబందించిన పలు విషయాల పట్ల అవగాహన పెంపొందించడాకి ఈ వీడియో దోహదపడుతుంది

Importance of Sanitation
పర్యావరణం - పారిశుధ్యం యొక్క ప్రాముఖ్యత, మరుగుదొడ్ల ఆవశ్యకత, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల పట్ల అవగాహన పొందడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Waste Management
వ్యర్ధాల నిర్వహణ, వ్యర్ధాలు - రకాలు, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణలో లోపాలు, అనుసరించవలసిన పద్ధతులు వంటి పలు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు

Drinking Water & Water Quality
The importance drinking water, the procedure for testing the important parameters by rural communities and the Depts. involved in providing safe drinking water to rural communities are mentioned.

Water & Climate Change
సమస్త జీవులకు జీవనాధారం నీరు - అటువంటి నీటి ఆవశ్యకత - పర్యావరణ మార్పులలో నీరు యొక్క పాత్ర వంటి పలు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు

Agarbatti Making
గ్రామీణ మహిళలు, స్వయం సహాయక బృందాల వారు అగర్బత్తి తయారీని చిన్న తరహా కుటీర పరిశ్రమలా నిర్వహించి ఉపాధి మరియు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Washing Powder Making
వాషింగ్ పౌడర్ తయారీ విధానం, కావలసిన ముడిసరుకులు మరియు ఆసక్తి గల వారు ఈ రంగంలో జీవనోపాధి పొందడానికి అవసమైన నైపుణ్యాలను సాధించడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Saree Rolling
శారీ రోలింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనములు మరియు ఈ రంగంలో ఉపాధి అవకాశములు తెలుసుకుని ఆసక్తి కల మహిళలు శారీ రోలింగ్ కు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుని ఈ రంగంలో జీవనోపాధి పొందడానికి దోహదపడుతుంది

Soap Making
మన నిత్యావసరమైన సబ్బులను ఇంటిలోనే తయారు చేసుకోవడానికి అవసరమై తయారీ విధానం, కావలసిన ముడిసరుకుల వివరములు తెలుసుకొని, సబ్బులు తయారుచేసి స్వీయ అవసరములకు వినియోగించుకొనుట లేక స్వయంఉపాధి పొందడం ఎలా అనేది తెలుసుకోవడానికి దోహదపడుతుంది

Retail Sales Associate
రిటైల్ సేల్స్ అసోసియేట్ యొక్క ప్రాముఖ్యత మరియు కలిగి ఉండాల్సిన అర్హతలు, వినియోగదారులతో ఎలా నడుచుకోవాలో వంటి అంశాలతో ఆసక్తి కల నిరుద్యోగ యువత తమ సామర్ధ్యాలను పెంపొందించుకొని ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుంది

Courier Delivery Executive
కొరియర్ డెలివరీ సర్వీస్ ఎక్జిక్యూటివ్ సేవల యొక్క ప్రాముఖ్యత మరియు సర్వీస్ ఎక్జిక్యూటివ్ లకు ఉండాల్సిన అర్హత, ఆసక్తి కల నిరుద్యోగ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుంది

Oil Extraction Unit
చిన్న మొత్తంలో ఇంటి వద్ద నూనె ఆడించి ఉపాధి పొందేందుకు కావలసిన యంత్ర సామగ్రి గురించి సవివరంగా తెలుసుకుందాము

Organic Farming - Best Practices
Organic farming is the need of the day, due to continuous cultivation with chemical fertilisers and chemical pesticides and not using organic manures to the soil, the soil health was spoiled and the soil water and atmosphere got polluted. The produce from such soils is also not healthy for humans, so human heralth is also effected due to the present day farming.
If organic farming adopted farming is implememnted the soil health will improve, the produce produced is also will be healthy. The polulation who consume such products is also be healthy. the artmosphere, water and soil pollution can be reduced.
So let us go for organic farming in a mass way.

Animal husbandry, products, quality management practices
పశుపోషణ, ఉత్పత్తులు, నాణ్యత సంబందించిన మేలైన యాజమాన్య పద్ధతులు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు

Management practices of coconut
కొబ్బరి తోటలు - వరి చేలు మరియు చేపల చెరువులు గట్లపై కొబ్బరి మొక్కల పెంపకం లో అనుసరించవలసిన యాజమాన్య పద్ధతులు

Management practices of paddy
వరిలో విత్తన దశ నుండి నారుమడి వరకు మరియు తదుపరి చేపట్టవలసిన యాజమాన్య పద్ధతులు - తెగుళ్లకు చేపట్టవలసిన సస్యరక్షణ చర్యలు

Waste Decomposer
పెరటితోటల పెంపకానికి మరియు చెట్లకు చాలా అవసరమైన, విలువైన ఒక లిక్విడ్ ను ఎలా తయారు చేసుకోవాలి, ఎలా వినియోగించుకోవాలి అనే విషయాలు తెలుసుకుంటారు