Agarbatti Making

Agarbatti Making

గ్రామీణ మహిళలు, స్వయం సహాయక బృందాల వారు  అగర్బత్తి తయారీని చిన్న తరహా కుటీర పరిశ్రమలా నిర్వహించి ఉపాధి మరియు అదనపు ఆదాయం సమకూర్చుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది 

Washing Powder Making

Washing Powder Making

వాషింగ్ పౌడర్ తయారీ విధానం, కావలసిన ముడిసరుకులు మరియు ఆసక్తి గల వారు ఈ రంగంలో జీవనోపాధి పొందడానికి అవసమైన నైపుణ్యాలను సాధించడానికి  ఈ వీడియో దోహదపడుతుంది 

Saree Rolling

Saree Rolling

శారీ రోలింగ్ ప్రాముఖ్యత, ప్రయోజనములు మరియు ఈ రంగంలో ఉపాధి అవకాశములు తెలుసుకుని ఆసక్తి కల మహిళలు శారీ రోలింగ్ కు అవసరమైన నైపుణ్యాలను పెంచుకుని ఈ రంగంలో జీవనోపాధి పొందడానికి దోహదపడుతుంది 

Soap Making

Soap Making

మన నిత్యావసరమైన సబ్బులను ఇంటిలోనే తయారు చేసుకోవడానికి అవసరమై తయారీ విధానం, కావలసిన ముడిసరుకుల వివరములు తెలుసుకొని, సబ్బులు తయారుచేసి  స్వీయ అవసరములకు వినియోగించుకొనుట లేక  స్వయంఉపాధి పొందడం ఎలా అనేది తెలుసుకోవడానికి దోహదపడుతుంది 

Retail Sales Associate

Retail Sales Associate

రిటైల్ సేల్స్ అసోసియేట్  యొక్క ప్రాముఖ్యత మరియు కలిగి  ఉండాల్సిన అర్హతలు, వినియోగదారులతో ఎలా నడుచుకోవాలో వంటి అంశాలతో  ఆసక్తి కల నిరుద్యోగ యువత తమ సామర్ధ్యాలను పెంపొందించుకొని  ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుంది 

Courier Delivery Executive

Courier Delivery Executive

కొరియర్ డెలివరీ సర్వీస్ ఎక్జిక్యూటివ్ సేవల యొక్క ప్రాముఖ్యత మరియు సర్వీస్ ఎక్జిక్యూటివ్ లకు ఉండాల్సిన అర్హత,  ఆసక్తి కల నిరుద్యోగ యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకొని  ఈ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి దోహదపడుతుంది 

Oil Extraction Unit

Oil Extraction Unit

చిన్న మొత్తంలో ఇంటి వద్ద నూనె ఆడించి ఉపాధి పొందేందుకు కావలసిన యంత్ర సామగ్రి గురించి సవివరంగా తెలుసుకుందాము