
ఇ - కామర్స్
ఎలక్ట్రానిక్ కామర్స్ లేదా ఇంటర్నెట్ కామర్స్ అని కూడా పిలువబడే ఈకామర్స్, ఇంటర్నెట్ ఉపయోగించి ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు లేదా సేవల వినియోగానికి మరియు వ్యాపార కార్యకలాపాలకు ఎంతగానో దోహదపడుతుంది.

ఆన్ లైన్ జాబ్ పోర్టల్స్
ఆన్లైన్ జాబ్ పోర్టల్ అనేది రిక్రూటర్లు మరియు ఉద్యోగార్ధుల గురించి ఆన్‌లైన్ సమాచారం కోసం రూపొందించబడిన వెబ్‌సైట్. ఆన్లైన్ జాబ్ పోర్టల్ ఉద్యోగార్ధులకు మరియు రిక్రూటర్లకు ఉద్యోగులకు విస్తృత శ్రేణిలో సరైన ఎంపిక చేసుకొనుటకు, అవకాశములను అందిపుచ్చుకొనుటకు సహాయపడుతుంది.

ఇంటర్నెట్ వినియోగ విధానాలు, ఉపయోగాలు
ఈ వీడియో ద్వారా వ్యవసాయం మరియు విద్య, జీవనోపాధి లాంటి విషయాలకు సంబందించిన సమాచారం కోసం శోధించడం ఎలా, ఆన్‌లైన్‌లో ఆయా బిల్లు చెల్లింపులు చేయడం, ట్రైన్ టికెట్ మరియు బస్ టికెట్ ఆన్‌లైన్ లో బుక్ చేయడం , వివిధ ప్రభుత్వ పథకాలకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకొనే విధానాన్ని తెలుసుకుంటారు

ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్
ఇ-మెయిల్ ఖాతా యొక్క వివిధ ఫీచర్‌లు, సోషల్ మీడియా , స్కైప్ మరియు హ్యాంగ్అవుట్ వంటి కమ్యూనికేషన్ ఆధారిత అప్లికేషన్స్ వినియోగం మరియు ఉపయోగాలు తెలుసుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

ఇంటర్నెట్ కు పరిచయము – వినియోగం పై అవగాహన
ఇంటర్నెట్, సంబంధిత అప్లికేషన్స్ గురించి మరియు వివిధ ఇంటర్నెట్ కనెక్షన్ సేవలు అందించు వారి గురించి, అవసరమైన సమాచారం గూర్చి అంతర్జాలంలో అన్వేషణ కొరకు అందుబాటులో ఉన్న వివిధ సెర్చ్ ఇంజన్ ల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Operating Digital Devices
కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఫోన్, టాబ్లెట్ వంటి పరికరములు వినియోగించడం వాటి ఉపయోగాలను గురించి ఈ వీయో ద్వారా తెలుసుకుంటారు

Introduction to digital devices
ఈ వీడియో ద్వారా వివిధ రకాలైన సాంకేతిక పరికరములు అనగా మొబైల్ ఫోన్, టాబ్, లాప్టాప్ మరియు కంప్యూటర్ వంటి వాటి పరిచయం మరియు వాటి వినియోగానికి సంబందించిన విషయాలను తెలుసుకుంటారు