
Plastic Boon or Bane
ప్లాస్టిక్ అంటే ఏమిటి ? ప్లాస్టిక్ మానవాళికి వరమా శాపమా? ప్లాస్టిక్ గురించి దిగ్బ్రాంతికి గురిచేసే విషయాలు, ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి సంబందించిన పలు విషయాల పట్ల అవగాహన పెంపొందించడాకి ఈ వీడియో దోహదపడుతుంది

Importance of Sanitation
పర్యావరణం - పారిశుధ్యం యొక్క ప్రాముఖ్యత, మరుగుదొడ్ల ఆవశ్యకత, మరుగుదొడ్ల నిర్మాణం, నిర్వహణ వంటి అంశాల పట్ల అవగాహన పొందడానికి ఈ వీడియో దోహదపడుతుంది

Waste Management
వ్యర్ధాల నిర్వహణ, వ్యర్ధాలు - రకాలు, ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణలో లోపాలు, అనుసరించవలసిన పద్ధతులు వంటి పలు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు

Drinking Water & Water Quality
The importance drinking water, the procedure for testing the important parameters by rural communities and the Depts. involved in providing safe drinking water to rural communities are mentioned.

Water & Climate Change
సమస్త జీవులకు జీవనాధారం నీరు - అటువంటి నీటి ఆవశ్యకత - పర్యావరణ మార్పులలో నీరు యొక్క పాత్ర వంటి పలు విషయాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు